విజయవాడ: ఏపీలో మార్చి ఒకటి నుంచి 18 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పదో తరగతి పరీక్షలు     |     కడప: రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట దగ్గర రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత     |     మేడ్చల్‌ జిల్లా: బాచుపల్లి మండలం ప్రగతినగర్‌, గౌరవెల్లిలో అనుమతి లేని భవనాల కూల్చివేత     |     తిరుమల: రెండో ఘాట్‌ రోడ్డులో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్, ఒకరు అరెస్ట్; 15 మంది కూలీల పరారీ     |     కర్నూలు: ఆలూరు మం. పెద్దహొట్టూరు దగ్గర ప్రమాదం, ఇద్దరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు     |     నెల్లూరు: కావలి మద్దూరుపాడు క్రాస్‌ రోడ్డు దగ్గర ప్రమాదం, ముగ్గురు మృతి     |     విశాఖ: గ్రీన్‌పార్క్ హోటల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు     |     ఢిల్లీ: విశాఖ స్టీల్‌ సమత ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు     |     కృష్ణా: నందిగామ శివాలయం ఈవో నాగరాజు సస్పెన్షన్     |     ఢిల్లీ: ఈనెల 12, 13 తేదీల్లో పార్లమెంటుకు సెలవు