జమ్ముకశ్మీర్‌‌: పాక్‌ రేంజర్ల కాల్పుల్లో గాయపడిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ చికిత్సపొందుతూ మృతి     |     ఢిల్లీ: పాక్‌ హైకమిషన్‌ అధికారి మహమ్మద్‌ అక్తర్‌ అరెస్ట్, రక్షణ శాఖ రహస్య పత్రాలు చోరీ కేసులో అరెస్ట్‌     |     తిరుపతి: ఐ ఫోన్‌ షోరూంలో రూ. 30 లక్షలు విలువచేసే 80 ఐఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు     |     గుంటూరు: బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళల దారుణహత్య, ఆస్తి వివాదాలే కారణం     |     హైదరాబాద్‌: వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో బైకు-డీసీఎం వ్యాన్ ఢీ‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి కిరణ్‌ మృతి     |     ఏవోబీలో మరోసారి ఎన్‌కౌంటర్‌, ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి     |     రాజమండ్రి: కాకినాడ ఏడీబీ రోడ్డులో ప్రమాదం, ఒడిశలేరు దగ్గర ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి     |     ఢిల్లీ: బారఖాంబ రోడ్డులోని ఓ భవనంలో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం     |     తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం     |     హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ దగ్గర బ్రెస్ట్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ వాక్‌, హాజరైన బాలకృష్ణ, ఎంపీ కవిత