విజయవాడ: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్‌     |     హైదరాబాద్‌: ఈ ఏడాది 13,400 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు; 6,245 మంది మందుబాబులకు జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా     |     ఏపీలో 245 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం     |      నెల్లూరు: కలిగిరి మం. పాపనముసిలిపాలెంలో దారుణం, భూ వివాదంలో ముగ్గురిని నరికి చంపిన గ్రామస్తులు     |     ప్రకాశం: నాగులుప్పలపాడు మం. చదలవాడ దగ్గర ప్రమాదం, ఆర్టీసీ బస్సు- ఆటో ఢీ, ఇద్దరు మృతి     |     విజయవాడ: గంటన్నర సేపు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు మధ్య చర్చలు     |     హైదరాబాద్‌: కూకట్‌పల్లి వై‌జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం, ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి     |     గుంటూరు: మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌ శ్రీదేవి ఆత్మహత్యాయత్నం     |     తెలుగు రాష్ట్రాల్లో పోలీసు అమరవీరులకు నివాళులు     |     విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం