అమరావతి: మార్చి 2న ఉదయం 11.25 గంటలకు అసెంబ్లీ భవనాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు     |     నామినేటెడ్‌ పదవులను వెంటనే భర్తీ చేస్తా: ఏపీ సీఎం చంద్రబాబు     |     ప్రకాశం: తర్లుపాడు మండలం మేకలవారిపల్లి దగ్గర కారు- బొలెరో ఢీ, ముగ్గురు మృతి     |     హైదరాబాద్‌: కాంట్రాక్టు లెక్చరర్లు వెంటనే సమ్మె విరమించాలి: డిప్యూటీ సీఎం కడియం     |     విభజన సమస్యల కారణంగా పాలనను గాడిలో పెట్టేందుకే ఎక్కువ సమయం కేటాయించా: పొలిట్‌ బ్యూరో భేటీలో చంద్రబాబు     |     ప.గో: ఐసిస్‌ ఉగ్రవాదుల చెర నుంచి విడుదలై లిబియా నుంచి ఏలూరు చేరుకున్న డాక్టర్‌ రామ్మూర్తి     |     జగన్‌ను రాజకీయంగా ఎదగకుండా చేయాలనే కేసులు పెట్టారు: ఎమ్మెల్యే రోజా     |     ఉత్తరాఖండ్‌: పూరీ జిల్లాలో అదుపుతప్పి లోయలో పడిన కారు, 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు      |     జమ్ము కశ్మీర్‌: పూంఛ్‌ సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద యూపీకి చెందిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుమార్‌ ఆత్మహత్య     |     నెల్లూరు: ఎమ్మెల్యే కాకాణి 13 రోజులుగా కనిపించడం లేదని పొదలకూరు పీఎస్‌లో టీడీపీ నాయకుల ఫిర్యాదు