మనకన్నా ముందు అమెరికాలో...
పవన్‌కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదలవుతోన్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సో... సంక్రాంతి సందడికి అంతా రెడీ అయినట్లే! త్వరలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారట! కీర్తి సురేశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా, ఖుష్బూ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరకర్త. అన్నట్టు... అమెరికాలో 9వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్‌ షోలు వేస్తున్నారు.
సినిమా కబుర్లు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.