LeftMenu
Mutyalamuggu at andhrajyothy.com

Latest News »



దిగ్విజయంగా టి ఎ జి సి ఎ 5 వ వార్షిక వన భోజనాల కార్యక్రమం


తెలుగు అసోసిఏషణ్ అఫ్ గ్రేటర్ చార్లెట్ (టి ఎ జి సి ఎ ) వారు తమ 5 వ వార్షిక వన భోజనాల కార్యక్రమాన్ని జూన్13 న ఫ్రాంక్ లిసా పార్క్ లొ దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ దాదాపుగా 250 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.

టి ఎ జి సి ఎ ఆక్టివిటీస్ కమిటీ వాలంటీర్ల సహాయంతో నిర్వహించిన మ్యూజికల్ చైర్స్, వాలీబాల్ , క్రికెట్ తదితర ఆటల పోటీల్లో చిన్న పెద్దా తారతమ్యం లేకుండా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. భావి పౌరలంతా కూడా క్రికెట్ మీద అత్యధిక ఆసక్తిని కనపరిచారు. అనేక మంది వాలంటీర్లు పలు రకాలైన వంటకాలతో వచ్చిన వారందరికీ పసందైన భోజనాన్ని సమకూర్చారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టి ఎ జి సి ఎ కాండ్ ఫుడ్ డ్రైవ్ ని నిర్వహించిది. కార్యక్రమానికి హాజరైన తెలుగు వారు సుమారుగా 2000 ఫుడ్ కాన్స్ ను విరాళంగా సమర్పించారు. సేకరించిన కాన్స్ అన్నిటినీ కమిటీ 'సెకండ్ ఫుడ్ హార్వెస్ట్ బ్యాంకు ' కు పంపించింది.

More Latest News »

కరీంనగర్ జిల్లా, సిరిసిల్లలో బంద్
తెలంగాణ వాటాపై సీఎంను కలవనున్న ఎమ్మెల్యే సారయ్య
గ్రూప్-1 పరీక్షలు యథాతథం : ఏపీపీఎస్సీ
సచివాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం...అరెస్టు
సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రి ఎదుట జూడాల ధర్నా....అరెస్టు
తొలి రోజు 14 ప్రాంతాల్లో వై.ఎస్ విగ్రహాల ఆవిష్కరణ
ఖమ్మం జిల్లాలో తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్
కామన్వెల్త్ భారత బ్యాడ్మింటన్ కు సైనా, చేతన్ నేతృత్వం
భారత్‌తో సిరీస్ కు ఆసీస్ జట్టు ఇదే...
నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన పీసీసీ చీఫ్
మౌజ్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
ముస్లీం సోదరులకు నేడు సీఎం ఇఫ్తార్ విందు
ఘనంగా సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె వివాహం
జనసంద్రమైన ఇడుపులపాయ
మరో 2000 మందికి పింఛన్లు కట్?
బెదిరింపులకు భయపడబోనన్న జయలలిత
ఆశాపూర్‌లో ఉద్రిక్తత ఉపాధ్యాయులపై దాడి:8మంది నిర్బంధం
ఇన్‌స్పెక్టర్ రంగస్వామిపై సస్పెన్షన్ వేటు
ఎత్తిపోతలకు 'లైలా' శాపం
దివంగత నేతకు ఊరుఉరా ఘన నివాళి
బ్యాంకుల నెత్తిన మరో బండ
త్రయానికి 'స్పాట్': ఆ ముగ్గురినీ తొలగించిన పాక్
మూడో ర్యాంకుకు సైనా
ఢిల్లీలో జాగ్రత్త.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక
బీహార్‌లో ఎస్ఐ హత్య .. అన్నంత పని చేసిన నక్సల్స్
యూరియా కోసం రైతుల ఆందోళన
నేటి నుంచే ప్రకాశంలో ఓదార్పు
మేడమ్ ఎన్నిక ఏకగ్రీవం!
ఎల్లుండి తెలంగాణ బంద్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగనివ్వం
ఇక ఫైనల్స్ .. ఓదార్పు ఆపేందుకు జగన్ ససేమిరా
రేపటి నుంచి విశాఖలో ఇన్స్యూరెన్స్ సమావేశాలు
'అయ్యో'ధ్య!.. త్వరలో కోర్టు తీర్పు వచ్చే అవకాశం
'సత్యం' సంఘటనలకు చెక్..పక్బందీగా కొత్త కంపెనీల బిల్లు
సెప్టెంబర్ 5 డిమాండ్స్ డే : యూటిఎఫ్
స్వైన్‌ఫ్లూతో మరో గర్బిణి మృతి..మరో 13 మందికి నిర్ధారణ
ఎల్లంపల్లి, ఎస్సారెస్సీ వరద కాల్వల నుంచి.. నేడు నీటి విడుదల
బీహార్ లో ఎస్ఐ హత్య..అన్నంత పని చేసిన నక్సల్స్
ఉత్తర కోస్తాకు వర్ష సూచన
Netipratyekam at andhrajyothy.com.