previous pauseresume next

Today's City Edition

District News

కురుక్షేత్రం


ముఖ్యాంశాలు


తెలంగాణ


Today's e-Paper


Important News

రాష్ట్రీయం

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తెలుగుప్రజలు కలిసి ఉంటేనే అభివృద్ది జరుగుతుందని మాజీ సీఎం, సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు.

జాతీయం

న్యూఢిల్లీ,ఏప్రిల్ 25 : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఉదయం రాజీవ్ హంతకులకు విముక్తి కలిగించే పిటిషన్‌ను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని సుప్రీం నిర్ణయిచింది.

అంతర్జాతీయం

లండన్ : రోజుకో కప్పు కాఫీతో మధుమేహం వచ్చే ప్రమాదం 11 శాతం తగ్గుతోందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రక్తంలోని గ్లూకోజ్ నిల్వలను కాఫీ తగ్గిస్తుందని వారు వివరించారు. దీంతో కాఫీ తాగని వారితో పోలిస్తే వీరికి మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట.

సంపాదకీయం
25 April ,2014

రాజకీయాలు, కులం, మతం, ప్రాంతం తదితర అస్తిత్వాలు పెనవేసుకున్న దేశంలో ఎన్నికల వేళ ప్రముఖుల విద్వేష వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. వివిధ సామాజిక బృందాల ఓటు బ్యాంకుల కోసం ప్రత్యర్థులపైన ప్రజాస్వామిక విలువల్ని మంటగలిపే విధమైన విమర్శలు చేస్తున్నారు.

కొత్త పలుకు

ఎవరు ఎవరిని ఎలా తిట్టుకున్నా మే ఏడవ తేదీ వరకూ మాత్రమే! ఆ తర్వాత తాము అన్న మాటలను వారు మర్చిపోతారు. అంతెందుకు.. ఇప్పుడు ఇంతలా దూషించుకుంటున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులే ఎన్నికల ఫలితాల తర్వాత అధికారం కోసం అవసరమైతే మళ్లీ చేతులు కలుపుతారు.

వివిధ

మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్ర లోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imagination ను నమ్మినవాడు.

ఆదివారం
నవ్య

మహిళా రిజర్వేషన్ల డిమాండ్ చాలా కాలం నుంచే ఉన్నా ఒక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి) మాత్రమే తన మేనిఫెస్టోలో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. బిజెపి, సిపిఎం, సిపిఐ(ఎమ్ఎల్) పార్టీలు కూడా పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషను కావాలని డిమాండ్ చేశాయి.

దిక్సూచి

ప్రవాస

మిల్‌పిటాస్, ఏప్రిల్ 24: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు 65వ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడు వందలకు పైగా ప్రవాస భారతీయులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించారు.

కార్టూన్
24 April,2014
22 April,2014
09 April,2014
08 April,2014
01 April,2014
31 March,2014
29 March,2014
28 March,2014
previous pauseresume next

ఫోటో గ్యాలరీ
నోటీసుకు రెడ్ సిగ్నల్!

టైటానియం కుంభకోణం కేసులో కేవీపీ రామచంద్రరావు అరెస్టు మరికొంతకాలం వాయిదాపడే అవకాశం ఉంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కేవీపీపై అభియోగాలు నమోదు చేసి... ఇంటర్‌పోల్ ద్వారా ఆయన ప్రొవిజనల్ అరెస్టుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

శోభా నాగిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 24 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాలలో షర్మిల నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. తిరిగి ఆళ్లగడ్డకు వెళుతూ గూబగుండం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

'బంగారు' వాగ్దానాల మాటున.. - కంచ ఐలయ్య

బీసీలు, ఎస్సీలు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే 'బంగారు తెలంగాణ' వాగ్దానాలు.


బిజినెస్

previous pauseresume next

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 594 కోట్ల రూపాయల ఆదాయంపై70 కోట్ల నికరలాభం ఆర్జించింది.

లోక్‌సభ ఎన్నికల్లో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గురువారం ముంబైలో పారిశ్రామిక దిగ్గజాలు క్యూ కట్టారు.

దేశ ఆర్థిక రంగానికి నిర్మాణ రంగం అత్యంత కీలకం. ఇటీవల కాలంలో నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగాయి.

ముంబై : ఇ-కామర్స్ సైట్ మింత్రా తమ రోడ్‌స్టర్ బ్రాండ్ జీన్స్ ప్రచారానికి నటుడు రణ్‌వీర్‌సింగ్‌ను నియమించుకుంది.

న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి సగటు జీవికి కొంత ఊరట కలుగుతున్నదనుకుంటున్న సమయంలో మరో బాంబులాంటి వార్త వాతావరణ శాఖ ప్రకటించింది.

  • నా మాట ప్రతి ఒక్కటి నిజమైంది

    ముంబై : ఇండస్ట్రీలో పలువురి అభిప్రాయాలకు భిన్నంగా తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలు కాలం గడిచిన కొద్ది వాస్తవాలని తేలిందని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ కె.సి.చక్రవర్తి అన్నారు.

  • హైదరాబాద్ టు కోయంబత్తూర్

    హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : విజయవాడకు చెందిన ఎయిర్ కోస్టా తన విమాన సర్వీసులను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మే 1 నుంచి కొత్తగా హైదరాబాద్-బెంగళూరు- కోయంబత్తూర్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది.

తనిష్క్,గోల్డ్ ప్లస్ అక్షయ తృతీయ ఆఫర్‌లు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అక్షయ తృతీయ (మే 2వ తేదీ) సందర్భంగా తనిష్క్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది.

1,000 కోట్ల రూపాయలను దాటిన గ్రాన్యూల్స్ టర్నోవర్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా టర్నోవర్ 1,000 కోట్ల రూపాయలను దాటింది.

జపాన్ కంపెనీతో లుపిన్ జాయెంట్ వెంచర్

జపాన్ బయోలాజిక్స్ మార్కెట్లో పట్టు సాధించేందుకు లుపిన్ ఫార్మా ఆ దేశానికి చెందిన యొషిండో ఇంక్‌తో కలిసి వైఎల్ బయోలాజిక్స్ (వైఎల్‌బి) పేరుతో జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

కెయిర్న్ ఇండియా డివిడెండు రూ.6.50

ఆయిల్ దిగ్గజం కెయిర్న్ ఇండియా మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికరలాభంలో 18...

More Business News >>

క్రీడా జ్యోతి
previous pauseresume next

భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన 41వ పుట్టినరోజును ఓటు హక్కు వినియోగంతో ఆరంభించాడు.

కోల్‌కాతా నైట్‌రైడర్స్ గాడిలో పడింది. బెంగళూరుతో గురువారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది.

ఐపీఎల్-7లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో సత్తా చాటలేకపోయినా బౌలింగ్‌లో అదరగొట్టి అద్భుత విజయాన్ని అందుకుంది.

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కు చెందిన బ్రాడ్‌మన్ కన్నా సచినే గొప్పని అంటున్నాడు చెన్నైకి చెందిన రచయిత రుడాల్ఫ్ లాం బెర్ట్ ఫెర్నాండెజ్.

షార్జా: ఏడో అంచె ఐపీఎల్ టోర్నీలో కింగ్స్ లెవన్ పంజాబ్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో పంజాబ్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది.


చిత్ర జ్యోతి

కొంతమంది ప్రముఖ వ్యక్తులు మాట్లాడకపోయినా సమస్యే, ఎక్కువగా మాట్లాడినా సమస్యే. ఈ విషయం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఎదురైంది.

గ్రీన్ గోల్డ్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'మైటీ రాజు రియో కాలింగ్'. రాజీవ్ చిలక, అనిర్బన్ మజుందార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ చిలక, సామిర్ జైన్ నిర్మాతలు.

"ఏదేతై ఊహించి ఈ పరిశ్రమలో అడుగుపెట్టానో దానికి తగ్గట్టే ఈ రోజు జీవిస్తున్నాను. నా కృషికి భగవంతుడి దయ కూడా తోడయింది. నేను సినిమాకు కొబ్బరికాయ కొడితే బిజినెస్ జరుగుతోంది.

డా.రాజశేఖర్ హీరోగా శివాని శివాత్మిక మూవీస్ బేనరుపై జీవితారాజశేఖర్ నిర్మించే 'గడ్డం గ్యాంగ్' చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం హైదరాబాద్‌లో జరిగాయి.

Date : 25-04-2014
మేషం

మేషరాశి:(మార్చి21-ఏప్రిల్20): బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులపై చక్కటి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

More >>
ఫ్యాషన్ & లైఫ్ స్టైల్

వసంతకాలం రావడం ఆలస్యం పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు రంగుల లోకంలో విహరిస్తారు. అందుకే కాబోలు ఇక్కడ కనిపిస్తున్న చీరలన్నీ సీతాకోక చిలుకల్లా ఎన్నో వన్నెలు విరజిమ్ముతున్నాయి.