నియోజకవర్గం : అసెంబ్లీ

చేవెళ్ల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
220895
పురుషులు :
113636
స్త్రీలు :
107237
ప్రస్తుత ఎమ్మెల్యే :
కాలె యాదయ్య
ప్రస్తుత ఎంపీ :
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,20,895 
పురుషులు: 1,13,636
స్త్రీలు: 1,07,237
ఇతరులు:  22
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు : బీసీ, ఎస్సీ కులాల ఓటర్లు అధికంగా ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : ఎస్సీ నియోజకవర్గం
నియోజకవర్గంలో ఏ మండలాలు ఉన్నాయి : చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, మొయినాబాద్‌, నవాబ్‌పేట్‌. 
ఏ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో ఉంది : చేవెళ్ల 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కాలె యాదయ్య టీఆర్‌ఎస్ కె.ఎస్‌. రత్నం కాంగ్రెస్ 33552
2014 కాలె యాదయ్య కాంగ్రెస్ కె.ఎస్‌. రత్నం టీఆర్‌ఎస్ 20677
2009 కె. ఎస్‌. రత్నం టీడీపీ కాలె యాదయ్య కాంగ్రెస్‌ 60064
2004 పి. సబితారెడ్డి కాంగ్రెస్ సామా భూపాల్‌రెడ్డి టీడీపీ 55398
2000 పి. సబితారెడ్డి కాంగ్రెస్ కె. లక్ష్మారెడ్డి టీడీపీ 54539
1999 పి. ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కె. లక్ష్మారెడ్డి టీడీపీ 63299
1994 పి. ఇంద్రారెడ్డి టీడీపీ పి. పాండు కాంగ్రెస్ 20834
1989 పి. ఇంద్రారెడ్డి టీడీపీ కె. కాంతారెడ్డి కాంగ్రెస్ 47289
1985 పి. ఇంద్రారెడ్డి టీడీపీ కె. విక్రమ్‌రెడ్డి కాంగ్రెస్ 24713
1983 కె. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పి. ఇంద్రారెడ్డి లోక్‌దళ్ 29281
1978 సి. ప్రతాఫ్‌లింగం జనత టీఆర్‌. ఆనందం కాంగ్రెస్ 20752
1972 పి. కిషన్‌రావు కాంగ్రెస్ అనంత్‌ రెడ్డి ఇన్‌డిపెండెంట్ 16903
1967 డి. సత్యనారాయణ ఇన్‌డిపెండెంట్ కొండా గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ 17293
1962 వి. రామారావు కాంగ్రెస్ ఎస్‌.బి. సుఖేల్ ఇన్‌డిపెండెంట్ 7079

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

చేవెళ్ల నియోజకవర్గంలో 111 జీవో సమస్య అభివృద్దికి ఇబ్బందిగా మారింది. జీవోను సడలింపు చేయాలని ఎమ్మెల్యే తన ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలోని మొయినాబాద్‌ మండలంలో చిలుకూరి బాలాజీ దేవాలయం, జింకలపార్కు, పోలీస్‌ శాఖ జాగిలాల శిక్షణ కేంద్రం, చిలుకూరులో డీఆర్‌డీఏ జిల్లా శిక్షణ కేంద్రం.

వీడియోస్

ADVT