నియోజకవర్గం : అసెంబ్లీ

కొడంగల్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
197337
పురుషులు :
98331
స్త్రీలు :
98986
ప్రస్తుత ఎమ్మెల్యే :
పట్నం నరేందర్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
ఎ.పి.జితేందర్ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,97,337
పురుషులు: 98,331
స్త్రీలు: 98,986
ఇతరులు: 20
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: బీసీలు అత్యధికం. వారిలో ముదిరాజ్‌లు, యాదవులు కీలకం. ఆ తర్వాతి స్థానంలో ఎస్సీలు ఉన్నారు.
 

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

కొడంగల్‌ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. కొడంగల్‌ నియోజకవర్గం కర్నాటక సరిహద్దులో ఉండటంతో కర్నాటకకు సంబంధించిన సంప్రదాయాలు కనపడుతుంటాయి. అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైన కొడంగల్‌ నియోజకవర్గం, గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరగా ఉండగా ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో చివరన ఉండటం గమన్హారం. కొడంగల్‌ ఎమ్మెల్యేగా 1967లో గెలుపొందిన అచ్చుతారెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో పదవి పొందారు. ప్రస్తుతం ఆయన మృతి చెందారు. మిగతా వారు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఎలాంటి పదవులు పొందలేదు.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 పట్నం నరేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 9249
2014 ఎ.రేవంత్‌రెడ్డి టీడీపీ ఆర్‌.గురునాథ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 0
2009 ఎ.రేవంత్‌రెడ్డి టీడీపీ ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ 0
2004 ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ నందారంఅనురాధ టీడీపీ 0
1999 ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ శారద టీడీపీ 0
1999 ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ శారద టీడీపీ 0
1996 నందారంసూర్యనారాయణ టీడీపీ ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ 0
1994 నందారంవెంకటయ్య టీడీపీ ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ 0
1989 ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ నందారంవెంకటయ్య టీడీపీ 0
1985 నందారంవెంకటయ్య టీడీపీ ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ 0
1983 ఆర్‌.గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ నందారంవెంకటయ్య టీడీపీ 0
1978 ఆర్‌.గురునాథ్‌రెడ్డి ఇండిపెండెంట్‌ నందారంవెంకటయ్య రెడ్డికాంగ్రెస్‌ 0
1972 నందారంవెంకటయ్య ఇండిపెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ 0
1967 అచ్చుతారెడ్డి కాంగ్రెస్‌ మల్లారెడ్డి ప్రజాస్వామ్య 0
1962 రుక్మారెడ్డి కాంగ్రెస్‌ మల్లారెడ్డి ప్రజాస్వామ్య 0
1952 1952 కాంగ్రెస్‌ విఠల్‌రావుపవర్‌ కమ్యూనిస్టు 0

అభివృద్ధి ప‌థ‌కాలు

బీటీ రోడ్ల అభివృద్ధి, మిషన్‌ భగీరథ, కాకతీయ తదితర అభివృద్ధి పనులు

పెండింగ్ ప్రాజెక్టులు

కొడంగల్‌ నియోజకవర్గం మీదుగా రైల్వేలైన్‌, కోస్గి ఆర్టీసీ బస్‌ డిపో, ప్రత్యేక మార్కెట్‌ యార్డు ఏర్పాటు, పాలమూర్‌-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.

ముఖ్య ప్రాంతాలు

కొడంగల్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, కోస్గి మండల పరిధిలోని పోలెపల్లి ఎల్లమ్మ దేవత ఆలయం.

వీడియోస్

ADVT