నియోజకవర్గం : అసెంబ్లీ

పాలకుర్తి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
వరంగల్
మొత్తం ఓటర్లు :
217388
పురుషులు :
109883
స్త్రీలు :
107493
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రస్తుత ఎంపీ :
పసూనూరి దయాకర్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 217388
పురుషులు : 109883
స్త్రీలు : 107493
ఇతరులు : 12
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కీలకం. వారిలో ప్రధానంగా గౌడ సామాజిక వర్గం.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు:
1.పాలకుర్తి, 2.దేవరుప్పుల, 3.కొడకండ్ల, 4.రాయపర్తి, 5.పెద్ద వంగర, 6.తొర్రూరు
ఏ లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది: వరంగల్‌.
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్‌ఎస్ జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ 53053
2014 ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ దుగ్యాల శ్రీనివాసరావు కాంగ్రెస్‌ 4313
2009 ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ దుగ్యాల శ్రీనివాసరావు కాంగ్రెస్‌ 2663

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

లేరు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

మైలారంలో 0.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్‌, పాలకుర్తి, చెన్నూరులో రిజర్వాయర్ల పనులు సాగుతున్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

1.మిషన్‌ కాకతీయ,
2.మిషన్‌ భగీరథ,
3.డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు,
4.నెల్లుట్ల నుంచి నాంచారి మడూరు వరకు బీటీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

తాగునీరు, సాగునీటి సమస్య ఉంది. దేవాదుల మూడో విడత పనుల పూర్తయితే ఈ సమస్య తీరుతుంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లోని చెరువులు, కుంటలకు గోదావరి జలాలతో సమస్య తీరుతుంది.

ముఖ్య ప్రాంతాలు

పాలకుర్తి, బమ్మెర, వల్మిడి గ్రామాలు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. పాలకుర్తిలో పాల్కురికి సోమనాథుడు జన్మించిన స్థలం, శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, బమ్మెరలోని పోతన జన్మించిన స్థలం, సమాధి, వల్మిడిలో వాల్మీకి మహర్షి నడయాడిన ప్రాంతాలు ఉన్నాయి. నియోజకవర్గం లోని విస్నూరులో దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డి గడి తెలంగాణలో ప్రసిద్ది గాంచింది. రాయపర్తి మండలంలోని సన్నూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, తొర్రూరు మండలంలోని మాటేడు లో పురాతన శివాలయం ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఏమీ లేవు.

వీడియోస్

ADVT