నియోజకవర్గం : అసెంబ్లీ

పినపాక

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
172472
పురుషులు :
86302
స్త్రీలు :
79657
ప్రస్తుత ఎమ్మెల్యే :
రేగా కాంతారావు
ప్రస్తుత ఎంపీ :
అజ్మీరా సీతారాం నాయక్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 172472
పురుషులు:  86162
స్ర్తీలు: 86302
ఇతరులు: 8

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్టీ
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: మణుగూరు,పినపాక, అశ్వాపురం, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల, బూర్గంపహాడ్‌
ఏ లోక్‌సభ నియోజకవర్గపరిధిలో ఉంది: మహబూబాబాద్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 రేగాకాంతారావు కాంగ్రెస్ పాయం వేంకటేశ్వర్లు టీఆర్‌ఎస్ 19563
2009 రేగా కాంతారావు కాంగ్రెస్‌ పాయం వెంకటేశ్వర్లు (సీపీఐ టిడీపీ) సీపీఐ 349
2004 పాయం వెంకటేశ్వర్లు (సీపీఐ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి‌) సీపీఐ తాటి వెంకటేశ్వర్లు టిడీపీ 6000
1999 తాటి వెంకటేశ్వర్లు టిడీపీ చందా లింగయ్య కాంగ్రెస్‌ 19600
1994 కుంజా భిక్షం (టిడీపీ ,సీపీఐ అభ్యర్ది) టిడీపీ చందా లింగయ్య కాంగ్రెస్‌ 0
1989 కుంజా భిక్షం టిడీపీ చందా లింగయ్య కాంగ్రెస్‌ 0
1985 చందా లింగయ్య టిడీపీ ,సీపీఐ ఉమ్మడి అభ్యర్థి ఊకే అబ్బయ్య సీసీఐ 0
1983 ఊకే అబ్బయ్య సీసీఐ పాయం మంగయ్య ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థి 0
1978 పూనెం రామచంద్రయ్య హెచ్‌ కాంగ్రెస్‌ పాయం మంగయ్య ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థి 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

దోసపాటి వెంకటేశ్వరరావు
శివకామేశ్వరి ట్రేడర్స్‌ నిర్వహకులు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ మణుగూరు చైర్మన్‌
ఎండి యూసఫ్‌ షరీఫ్‌ 
ఎక్స్‌లెంట్‌ విద్యాసంస్థల నిర్వహకులు, రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు
ముల్లంగి శివారెడ్డి  
మాంటిస్సోరీ పాఠశాల డైరక్టర్‌, రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు
పిళ్లారిశెట్టి హరిబాబు
సత్యబాస్కరా థియేటర్‌ నిర్వహకులు. రైస్‌ మిల్లు ఓనర్‌, లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ 

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

1.సింగరేణి కాలరీస్‌ కంపెనీ
2.బీపీఎల్‌
3.హెవీ వాటర్‌ప్లాంట్‌
4.భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌
ప్రాజెక్టులు:
సీతారామ ప్రాజెక్టు
మిషన్‌ భగీరధ

అభివృద్ధి ప‌థ‌కాలు

బీటీపీఎస్‌ పనులు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, మణుగూరు ఓసీ ప్రాజెక్టు

పెండింగ్ ప్రాజెక్టులు

100 పడకల ఆసుపత్రి, పులుసుబొంత ప్రాజెక్టు, స్మశాన వాటికలు, స్టేడియం

ముఖ్య ప్రాంతాలు

దుమ్మగూడెం ఆనకట్ట, మణుగూరు శివాలయం , కొండాయిగూడెం, మణుగూరు వేణుగోపాళస్వామి ఆలయం, రధంగుట్ట వాటర్‌ఫాల్స్‌, పివీ కాలనీ పార్క్‌, హెవీవాటర్‌ ప్లాంట్‌, బీపీఎల్‌, సింగరేణి కోల్‌మైన్స్‌
 

ఇతర ముఖ్యాంశాలు

వీడియోస్

ADVT