నియోజకవర్గం : అసెంబ్లీ

మానకొండూర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
199098
పురుషులు :
99133
స్త్రీలు :
99965
ప్రస్తుత ఎమ్మెల్యే :
రసమయి బాలకిషన్‌
ప్రస్తుత ఎంపీ :
బి. వినోద్ కుమార్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,99,098
పురుషులు: 99,133
స్త్రీలు: 99,965
ఇతరులు: 0
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
మాదిగ సామాజిక వర్గ జనాభా నియోజకవర్గంలో అధికంగా ఉండటంతో ఆ వర్గం ఓట్లే కీలకం. ఆ తర్వాత మాల, గౌడ్‌, ముదిరాజ్‌, పద్మశాలి కులస్తులు ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 రసమయి బాలకిషన్‌ టీఆర్‌ఎస్‌ ఆరెపల్లి మోహన్‌ కాంగ్రెస్‌ 31509
2014 రసమయి బాలకిషన్‌ టీఆర్‌ఎస్‌ ఆరెపల్లి మోహన్‌ కాంగ్రెస్‌ 46912
2009 ఆరెపల్లి మోహన్‌ కాంగ్రెస్‌ ఓరుగంటి ఆనంద్‌ టీఆర్‌ఎస్‌ 2172

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, నియోజకవర్గానికి చెందిన వారే. అయితే ఆయన చిన్నప్పుడే ఊరు నుంచి వెళ్ళిపోయారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఎల్‌ఎండీ, తోటపల్లి రిజర్వాయర్లు ఉన్నవి. తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో మూడు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు ఉన్నవి.

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులతో పాటు గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

రైసు మిల్లుల నుంచి వెలువడుతున్న కాలుష్యానికి సంబంధించి నివారణ చర్యల అమలుకు నోచుకోవడం లేదు.

ఇతర ముఖ్యాంశాలు

ఒక్క మానకొండూర్‌ మండల కేంద్రంలోనే దాదాపు 300 వరకు రైసుమిల్లులు ఉన్నాయి.

వీడియోస్

ADVT