నియోజకవర్గం : అసెంబ్లీ

కోదాడ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
212222
పురుషులు :
104650
స్త్రీలు :
107564
ప్రస్తుత ఎమ్మెల్యే :
బొల్లం మల్లయ్య యాదవ్
ప్రస్తుత ఎంపీ :
గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 212222
పురుషులు: 104650
స్త్రీలు: 107564
ఇతరులు: 08
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: రెడ్డి, కమ్మ

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

1978లో అసెంబ్లీ నియోజకవర్గంగా కోదాడ ఏర్పడింది.  
నియోజకవర్గం పేరు: కోదాడ
రిజర్వేషన్: జనరల్‌ క్యాటగిరి
ఏ జిల్లాలో ఉంది: సూర్యాపేట(నల్లగొండ)
నియోజకవర్గంలో ఏ ఏ మండలాలు ఉన్నాయి: కోదాడ, అనంతగిరి, చిలుకూరు, మునగాల, మోతె, నడిగూడెం.
ఏ లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: నల్లగొండ
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్‌ఎస్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ 674
2014 నలమాద పద్మావతి కాంగ్రెస్‌ మల్లయ్యయాదవ్‌ టీడీపీ 13374
2009 వేనేపల్లి చందర్‌రావు టీడీపీ ఎండీ మహబూబ్‌జానీ కాంగ్రెస్‌ 9824
2004 ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ వేనేపల్లి చందర్‌రావు టీడీపీ 23787
1999 ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ వేనేపల్లి చందర్‌రావు టీడీపీ 7309
1994 వేనేపల్లి చందర్‌రావు టీడీపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ 9149
1989 వేనేపల్లి చందర్‌రావు టీడీపీ వీరేపల్లి లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ 3800
1985 వేనేపల్లి చందర్‌రావు టీడీపీ చంద్రారెడ్డి కాంగ్రెస్‌ 12027
1983 వీరేపల్లి లక్ష్మీనారాయణ టీడీపీ చంద్రారెడ్డి కాంగ్రెస్‌ 1255
1978 అక్కిరాజువాసుదేవరావు జనతా కుంచపు లక్ష్మణరాజు కాంగ్రెస్‌ 3695

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో చిలుకూరు మినహా మోతే, నడిగూడెం మండలాలల్లో పూర్తిగా నీటి సమస్య ఉంది. కోదాడ, అనంతగిరి మండలాల్లో పాక్షికంగా మంచినీటి సమస్యతో పాటు, సాగునీటి సమస్య దీర్ఘకాలికంగా ఉండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇతర ముఖ్యాంశాలు

1978లో కోదాడ నియోజకవర్గం ఏర్పడింది. 1978లో జనతా పార్టీ గెలవడం మినహా మిగతా అన్ని ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌లు జయకేతనం ఎగరవేస్తున్నాయి. 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలల్లో టీడీపీ 5 సార్లు గెలిస్తే, 3 సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఒకసారి కమ్మ సామాజిక వర్గం వారు సీటు దక్కించుకుంటే, నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గం, మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గం వారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వీడియోస్

ADVT