నియోజకవర్గం : అసెంబ్లీ

గద్వాల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
221395
పురుషులు :
109920
స్త్రీలు :
111455
ప్రస్తుత ఎమ్మెల్యే :
బి.కృష్ణమోహన్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
నంది ఎల్లయ్య

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 221395
పురుషులు:  109920
స్త్రీలు: 111455
ఇతరులు: 20
 
నియోజకవర్గంలోని కీలక వర్గాలు: బోయ, కురువలు(యాదవులు), చేనేత కార్మికులు, ముస్లీంలు

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు: గద్వాల, మల్దకల్‌, గట్టు, ధరూరు, కేటిదొడ్డి
ఏ లోక్‌సభ పరిధిలో ఉంది: నాగర్‌కర్నూలు
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 బి.కృష్ణమోహన్ రెడ్డి టీఆర్‌ఎస్ డి.కె. అరుణ కాంగ్రెస్ 28445
2014 డీకె అరుణ కాంగ్రెస్ కృష్ణ మోహన్ రెడ్డి బండ్ల టీఆర్ఎస్ 8260
2009 డీకె అరుణ కాంగ్రెస్ కృష్ణ మోహన్ రెడ్డి బండ్ల టీడీపీ 10427
2004 డీకె అరుణ కాంగ్రెస్ గట్టు భీముడు టీడీపీ 38686
1999 గట్టు భీముడు టీడీపీ డీకె. అరుణ కాంగ్రెస్ 4546
1994 భరత సింహారెడ్డి ఇండి డి.కె. సమర సింహారెడ్డి కాంగ్రెస్ 32621
1989 డి.కె. సమర సింహారెడ్డి కాంగ్రెస్ వెంకట రామిరెడ్డి టీడీపీ 10454
1985 ఎన్. గోపాల్ రెడ్డి టీడీపీ డి.కె. సమరసింహా రెడ్డి కాంగ్రెస్ 94
1983 డి.కె. సమర సింహారెడ్డి కాంగ్రెస్ పాగా పుల్లారెడ్డి ఇండి 4573
1980 డి.కె. ఎస్. ఎస్ రెడ్డి కాంగ్రెస్ పి.పి. ఆర్ రెడ్డి కాంగ్రెస్ 26913
1978 డి.కె. సత్యారెడ్డి జె.ఎన్ పి పాగా పుల్లారెడ్డి కాంగ్రెస్ 18394
1972 పాగా పుల్లారెడ్డి కాంగ్రెస్ డి.కె. సమర సింహారెడ్డి ఎస్టీఎస్ 4427
1967 జి. రెడ్డి, ఇండిపెండెంట్ డి.కె.ఎస్ రెడ్డి కాంగ్రెస్ 7427
1962 కృష్ణ రాం భూపాల్ కాంగ్రెస్(ఏకగ్రీవం) --- --- 0
1957 డి.కె. సత్యారెడ్డి ఇండిపెండెంట్ పుల్లారెడ్డి కాంగ్రెస్ 5258

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

జూరాల, నెట్టెంపాడు

అభివృద్ధి ప‌థ‌కాలు

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, నెట్టెంపాడు కాల్వల పనులు

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గం అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చి ప్రత్యేకంగా మౌలిక వసతుల విద్యాప్రమాణాలు పెంచాలి. రూ. వేయి కోట్ల టర్నోవర్‌గా కొనసాగుతున్న కాటన్‌ సీడ్‌కు ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు.

ముఖ్య ప్రాంతాలు

జూరాల, గద్వాల కోట

వీడియోస్

ADVT