నియోజకవర్గం : అసెంబ్లీ

అలంపూర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
214335
పురుషులు :
107207
స్త్రీలు :
107094
ప్రస్తుత ఎమ్మెల్యే :
వీ.ఎం.అబ్రహం
ప్రస్తుత ఎంపీ :
నంది ఎల్లయ్య

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 214335
పురుషులు: 107207
స్త్రీలు: 107094
ఇతరులు: 34

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 వీ.ఎం.అబ్రహం టీఆర్‌ఎస్ సంపత్ కుమార్ కాంగ్రెస్ 44677
2014 సంపత్‌కుమార్‌ కాంగ్రెస్‌ అబ్రహం టీడీపీ 6730
2009 అబ్రహం కాంగ్రెస్‌ ప్రసన్న కుమార్ టీడీపీ 1183
2004 చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ వావిలాల సునీత టీడీపీ 4247
1999 రావుల రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ కొత్తకోట ప్రకాశ రెడ్డి కాంగ్రెస్‌ 30254
1994 కొత్తకోట ప్రకాష్‌రెడ్డి టీడీపీ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌ 1964
1989 రావుల రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ రజనీ బాబు కాంగ్రెస్‌ 10372
1985 రావుల రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ అనసూయమ్మ కాంగ్రెస్‌ 12201
1983 టీ. రజినీబాబు ఐఎన్‌డీ టి. లక్ష్మీ సరోజినీ కాంగ్రెస్‌ 2968
1978 రాంభూపాల్‌రెడ్డి జెఎన్‌పీ టి. రజనీబాబు ఇండిపెండెంట్‌ 125
1972 టి. చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రీరామా రెడ్డి ఇండిపెండెంట్‌ 22170
1967 టి. చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ జనార్దన రెడ్డి ఇండిపెండెంట్‌ 500
1962 డి. మురళీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పుల్లారెడ్డి ఇండిపెండిండ్‌ 167
1957 జయలక్ష్మీ దేవమ్మ కాంగ్రెస్‌ జనార్దన రెడ్డి ఇండిపెండెంట్‌ 78

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఆర్‌డీఎస్‌, తుమ్మిళ్ల, నెట్టెంపాడు, జూరాల, కోల్డ్‌ స్టోరేజ్‌లు, 

అభివృద్ధి ప‌థ‌కాలు

అంతర్రాష్ట్ర రహదారి విస్తరణ పనులు, జోగుళాంబ ఆలయ అభివృద్ధి.

పెండింగ్ ప్రాజెక్టులు

అంతర్గత రహదార్ల సమస్య అధికం
ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడం.
రహదారులు నిర్మాణాలు చేపట్టాలి.
ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు తుమ్మిళ్ల ద్వారా సాగునీరు అందించాలి.

ముఖ్య ప్రాంతాలు

ఐదవ శక్తిపీఠం జోగుళాంబ దేవి, నవబ్రహ్మ ఆలయాలు, తుంగభద్ర, కృష్ణానదుల సంగమం.

వీడియోస్

ADVT