నియోజకవర్గం : అసెంబ్లీ

అచ్చంపేట

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
208106
పురుషులు :
104978
స్త్రీలు :
103110
ప్రస్తుత ఎమ్మెల్యే :
గువ్వల బాలరాజు
ప్రస్తుత ఎంపీ :
నంది ఎల్లయ్య

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 208106
పురుషులు: 104978
స్త్రీలు: 103110
ఇతరులు: 18

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 గువ్వల బాలరాజు టీఆర్‌ఎస్ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ 9556
2014 గువ్వల బాలరాజు టీఆర్ఎస్ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ 11820
2009 పి. రాములు టీడీపీ డా. వంశీకృష్ణ కాంగ్రెస్ 4831
2004 డా. వంశీకృష్ణ కాంగ్రెస్ పి. రాములు టీడీపీ 20665
1999 పి. రాములు టీడీపీ డా. వంశీకృష్ణ కాంగ్రెస్ 12346
1994 పి. రాములు టీడీపీ డా. డి. కిరణ్ కుమార్ కాంగ్రెస్ 46181
1989 డి. కిరణ్ కుమార్ కాంగ్రెస్ పి. మహేంద్రనాథ్ టీడీపీ 2609
1985 మహేంద్రనాథ్ పి. టీడీపీ జయంతి కాంగ్రెస్ 34445

అభివృద్ధి ప‌థ‌కాలు

అచ్చంపేట నియోజకవర్గంలో మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, మిషన్‌ భగీరథ ద్వారా 221 గ్రామాలకు తాగునీరు, రూ. కోటి 30 లక్షలతో మినీ ట్యాంక్‌బండ్, రూ. 18 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రతి మండలంలో రోడ్ల నిర్మాణం, వ్యవసాయ గిడ్డంగుల నిర్మాణంతో పాటు గురుకులాల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సాగు, తాగునీటి వనరులు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. ఎన్నో ఏండ్లుగా కాగితపు పరిశ్రమ కోసం నిరుద్యోగుల పోరాటం చేస్తున్నా దానికి అనుగుణంగా ఏ పనీ జరగట్లేదు. ఆయుర్వేద యూనివర్సిటీ ఏర్పాటుకు వనరులు ఉన్నా అది కూడా ముందుకు సాగడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో దాదాపు 2లక్షల 48వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమల అభయారణ్యంలో సలేశ్వరం, లొద్ది, మల్లెలతీర్ధం అక్కమహాదేవి గుహలు, పరహాబాద్‌ వ్యూపాయింట్‌, ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌తో పాటు ఉమామహేశ్వర క్షేత్రం, ప్రతాపరుద్రుని కోటలు, లక్ష్మి నర్సింహస్వామి దేవాలయం, సిరసనగండ్ల రామాలయం, వంగూరు గెల్వలాంబతోపాటు లింగాల మండలంలోని అభయారణ్యంలో బౌరాపూర్‌ భ్రమరాంబికా దేవి ఆలయం, మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం తో పాటు మత సామరస్యానికి ప్రతీకగా నిరంజన శావలి దర్గా ఉన్నాయి.

వీడియోస్

ADVT