నియోజకవర్గం : అసెంబ్లీ

ముషీరాబాద్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
268536
పురుషులు :
140565
స్త్రీలు :
127964
ప్రస్తుత ఎమ్మెల్యే :
ముఠా గోపాల్
ప్రస్తుత ఎంపీ :
బండారు దత్తాత్రేయ

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 2,68,536
పురుషులు: 1,40,565
స్త్రీలు: 1,27,964
ఇతరులు: 07
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: (ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బీసీ కులాలకు సంబంధించిన ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా యాదవులు, గౌడ్‌లు, మున్నూరుకాపులు, పద్మశాలీ, దళితులు, క్రిస్టియన్‌, ముస్లిం మైనార్టీలు సామాజికవర్గంవారు కీలకంగా వ్యవహరించనున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: హిమాయత్‌నగర్‌, ముషీరాబాద్‌
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: సికింద్రాబాద్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ముఠా గోపాల్ టీఆర్‌ఎస్ అనిల్ కుమార్ కాంగ్రెస్ 36910
2014 డా. కె లక్ష్మణ్‌ బీజేపీ ముఠా గోపాల్‌ టీఆర్‌ఎస్‌ 0
2009 టి. మణెమ్మ కాంగ్రెస్‌ నాయిని నర్సింహారెడ్డి టిఆర్‌ఎస్‌ 0
2008 టి. మణెమ్మ కాంగ్రెస్‌ నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ 0
2004 నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ డా. కె లక్ష్మణ్‌ బీజేపీ 240
1999 డా. కె లక్ష్మణ్‌ బీజేపీ ఎం కోదండరెడ్డి టీఆర్‌ఎస్‌ 18567
1994 ఎం కోదండరెడ్డి కాంగ్రెస్‌(ఐ) నాయిని నర్సింహారెడ్డి జనతాదళ్‌ 4931
1989 ఎం కోదండరెడ్డి కాంగ్రెస్‌(ఐ) నాయిని నర్సింహారెడ్డి జనతాదళ్‌ 12367
1985 నాయిని నర్సింహారెడ్డి జనతాపార్టీ కె ప్రకాష్‌గౌడ్‌ కాంగ్ర్సెస్‌ 10984
1983 శ్రీపతి రాజేశ్వరరావు టీడీపీ నాయిని నర్సింహారెడ్డి జనతా పార్టీ 307
1978 నాయిని నర్సింహారెడ్డి జనతాపార్టీ టి. అంజయ్య కాంగ్రెస్‌(ఐ) 23071
1972 టి అంజయ్య కాంగ్రెస్‌ ఎం ఎ రజాక్‌ సీపీఐ 20346
1967 టి అంజయ్య కాంగ్రెస్‌ ఎన్‌ సత్యనారాయణరెడ్డి సీపీఐ 3800
1962 టి అంజయ్య కాంగ్రెస్‌ ఎన్‌ సత్యనారాయణరెడ్డి సీపీఐ 8077
1957 కొత్తూరు సీతయ్యగుప్త కాంగ్రెస్‌ కె సోమయాజులు పిఎస్‌పి 9037
1952 జిఎస్‌ మేల్కొటే కాంగ్రెస్‌ జె ఫెర్నాండ్‌ ఆర్‌పిఐ 6368

ఇతర ముఖ్యాంశాలు

ఆరణాల కూలీగా జీవితం ప్రారంభించి అత్యున్నతమైన సీఎం పదవిని అందుకున్న టంగుటూరి అంజయ్య మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్‌ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 14సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది సార్లు విజయం సాధించగా బీజేపీ అభ్యర్థి రెండుసార్లు, టీడీపీ అభ్యర్థి 1982లో ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. మిగతా సమయాల్లో జనతా పార్టీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. మాజీ సీఎం అంజయ్య ముషీరాబాద్‌ నియోజకవర్గంలో మూడుసార్లు ఎన్నికయ్యారు. 1981లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప ఎన్నికల ద్వారా ఆ తర్వాత 1983లో మెదక్‌జిల్లా రామాయంపేట నియోజకవర్గంనుంచి విజయం సాధించారు. 1957లో ఆర్మూర్‌నుంచి ఆయన గెలుపొందారు. మొత్తం మీద ఆయన ఆరుసార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు.

వీడియోస్

ADVT