నియోజకవర్గం : అసెంబ్లీ

కుత్బుల్లాపూర్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
468344
పురుషులు :
250455
స్త్రీలు :
217802
ప్రస్తుత ఎమ్మెల్యే :
కె.పి.వివేకానందరెడ్డి
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 4,68,344
పురుషులు: 2,50,455
స్త్రీలు: 2,17,802
ఇతరులు: 87
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో బీసీ, రెడ్డి కులాల మధ్య ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉంటుంది. బీసీ కులాలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: కుత్బుల్లాపూర్‌
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: మేడ్చల్‌ మల్కాజిగిరి
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: కుత్బుల్లాపూర్‌, గండిమైసమ్మ దుండిగల్‌, బాచుపల్లి
నియోజకవర్గంలో సర్కిళ్లు: కుత్బుల్లాపూర్‌, గాజులరామారం
ఏ లోకసభ నియోజవర్గం పరిధిలో ఉంది: మల్కాజిగిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 వివేకానందరెడ్డి టీఆర్‌ఎస్ కూన శ్రీశైలంగౌడ్‌ కాంగ్రెస్ 41500
2014 వివేకానందరెడ్డి టీడీపీ కొలను హనుమంతరెడ్డి టీఆర్‌ఎస్ 39021
2009 కూన శ్రీశైలంగౌడ్‌ ఇండిపెండెంట్‌ వివేకానందరెడ్డి టీడీపీ 0

అభివృద్ధి ప‌థ‌కాలు

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ కింద సర్కిల్‌ పరిధిలో 220 కోట్ల రూపాయలతో ఆరు రిజర్వాయర్‌లు నిర్మించి ప్రజలకు గోదావరి జలాలను అందించడానికి కృషి చేస్తున్నారు. అదే విధంగా దాదాపు 2 వేల కోట్లరూపాయలతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.

వీడియోస్

ADVT