నియోజకవర్గం : అసెంబ్లీ

గోషామహల్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
229875
పురుషులు :
121334
స్త్రీలు :
108523
ప్రస్తుత ఎమ్మెల్యే :
రాజాసింగ్ లోథా
ప్రస్తుత ఎంపీ :
అసదుద్దీన్ ఓవైసీ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు - 2,29,875
పురుషులు - 1,21,334
స్త్రీలు - 1,08,523
ఇతరులు -  18

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: నాంపల్లి మండలాలు
ఏ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలో ఉంది: హైదరాబాద్‌
 
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 రాజసింగ్ లోథా బీజేపీ ప్రేమ్‌సింగ్ రాథోడ్ టీఆర్‌ఎస్ 17734
2014 రాజాసింగ్‌లోదా బీజేపీ ఎం. ముఖేష్‌గౌడ్‌ కాంగ్రెస్‌ 40000
2009 ఎం. ముఖేష్‌గౌడ్‌ కాంగ్రెస్‌ ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌ బీజేపీ 11000

పెండింగ్ ప్రాజెక్టులు

గోషామహల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో మూసీ నది వలన దుర్గందం వ్యాపించడంతో పాటు దోమలబెడద కూడా సమస్యగా మారింది. పురాతన డ్రైనేజీ వ్యవస్థతో మురికివాడలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల విస్తరణ జాప్యంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కొవలసి వస్తోంది.

ముఖ్య ప్రాంతాలు

గోషామహల్‌ నియోజకవర్గంలో చారిత్రాత్మక జంగల్‌విఠోబా దేవాలయం, రాంకోఠి శక్తి గణపతి దేవాలయం, బేగంబజార్‌ భూలక్ష్మి దేవాలయం, గౌలిగూడ రాంమందిర్‌, గౌలిగూడ గురుద్వార్‌, అశోక్‌నగర్‌ గురుద్వార్‌, వీవీ పాఠశాల, ప్రగతి కళాశాల, ఎగ్జిబిషన్‌ సొసైటీ, సరోజినినాయుడు వనిత మహావిద్యాలయ, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌, ఆబిడ్స్‌ ఇస్కాన్‌ టెంపుల్‌, ఆబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం, జీపీవో పోస్టాఫీసు, డాగ్‌సదన్‌, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ కార్యాలయం, గోషామహల్‌ ఏసీపీ కార్యాలయం, రెడ్డి హాస్టల్‌, ఆంధ్రబ్యాంక్‌ ప్రధాన కార్యాలయం, ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం, ఐఎంఏ భవన్‌ ఉన్నాయి.

వీడియోస్

ADVT