నియోజకవర్గం : అసెంబ్లీ

చాంద్రాయణ గుట్ట

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
290975
పురుషులు :
148219
స్త్రీలు :
142737
ప్రస్తుత ఎమ్మెల్యే :
అక్బరుద్దీన్ ఓవైసీ
ప్రస్తుత ఎంపీ :
అసదుద్దీన్ ఓవైసీ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు- 2,90,975
పురుషులు - 1,48,219
మహిళలు - 1,42,737
ఇతరులు - 19

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలున్నాయి: బండ్లగూడ మండలం
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 అక్బరుద్దీన్ ఒవైసీ ఎంఐఎం షెహజాదీ బీజేపీ 80263
2014 అక్బరుద్దీన్‌ ఓవైసీ మజ్లీస్‌ డాక్టర్‌ ఖయ్యూంఖాన్‌ ఎంబీటీ 59274
2009 అక్బరుద్దీన్ ఓవైసీ మజ్లీస్‌ డాక్టర్‌ ఖయ్యూంఖాన్‌ ఎంబీటీ 15177
2004 అక్బరుద్దీన్ ఓవైసీ మజ్లీస్‌ డాక్టర్‌ ఖయ్యూంఖాన్‌ ఎంబీటీ 11944
1999 అక్బరుద్దీన్‌ ఓవైసీ మజ్లీస్‌ అమానుల్లాఖాన్‌ ఎంబీటీ 11920
1994 మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ ఎంబీటీ యూసుఫ్‌ బిన్‌ అబ్దుల్‌ ఖాదీర్‌ మజ్లీస్‌ 35710
1989 మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ మజ్లీస్‌ పి.బ్రహ్మనందచారి టీడీపీ 78147
1985 మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ ఇండిపెండెంట్‌ జి.క్రిష్ణ ఇండిపెండెంట్‌ 3009
1983 మహ్మద్‌ అమానుల్లా ఖాన్‌ ఇండిపెండెంట్‌ ఆలె నరేంద్ర బీజేపీ 3581
1978 మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ ఇండిపెండెంట్‌ ఎం.బాలయ్య కాంగ్రెస్‌ 1333

అభివృద్ధి ప‌థ‌కాలు

ఫలక్‌నుమా జూనియర్‌ కాలేజీని నూతన హంగులతో ఆధునీకరించడానికి పనులు జరుగుతున్నాయి. కందికల్‌గేట్‌ ప్లైఓవర్‌ పూర్తయింది. ఉప్పగూడ అండర్‌బ్రిడ్జ్‌ పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఉప్పగూడ అండర్‌ బ్రిడ్జ్‌ పనులు కొన్ని సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు, వాటర్‌ వర్క్స్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల బస్తీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. లలితాబాగ్‌ డివిజన్‌ కాలికానగర్‌లో దీర్గకాలికంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి బీజేపీ నాయకులు కృషి చేసి పనులను ప్రారంభించినా స్థానిక మజ్లీస్‌ కార్పొరేటర్‌ తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియోస్

ADVT