నియోజకవర్గం : అసెంబ్లీ

చార్మినార్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
197483
పురుషులు :
104794
స్త్రీలు :
92643
ప్రస్తుత ఎమ్మెల్యే :
మహ్మద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ
ప్రస్తుత ఎంపీ :
అసదుద్దీన్ ఓవైసీ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు- 1,97,483
పురుషులు - 1,04,794
మహిళలు - 92,643
ఇతరులు - 46

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : జనరల్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలున్నాయి: చార్మినార్‌, బహదూర్‌పురా మండలాలు
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2004 సయ్యద్‌ అహ్మద్‌పాషా ఖాద్రీ మజ్లీస్‌ తయ్యబా తస్లీమ్‌ టీడీపీ 107921
2004 సయ్యద్‌ అహ్మద్‌పాషా ఖాద్రీ మజ్లీస్‌ అలీబిన్‌ ఇబ్రహీం మస్కతీ టీడీపీ 10695
2004 సయ్యద్‌ అహ్మద్‌పాషా ఖాద్రీ మజ్లీస్‌ ఎం ఎ బాసీత్‌ టీడీపీ 36615
1999 అసదుద్దీన్‌ ఓవైసీ మజ్లీస్‌ సయ్యద్‌షా నూరుల్లాఖాద్రీ టీడీపీ 93505
1994 అసదుద్దీన్‌ ఓవైసీ మజ్లీస్‌ హుస్సేన్‌షహీద్‌ ఎంబీటీ 40544
1989 విరాసత్‌ రసూల్‌ఖాన్‌ మజ్లీస్‌ మనోజ్‌పర్షాద్‌ కాంగ్రెస్‌ 85481
1985 మహ్మద్‌ ముఖ్రముద్దీన్‌ ఇండిపెండెంట్‌ జగత్‌సింగ్‌ ఇండిపెండెంట్‌ 45652
1983 సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ ఇండిపెండెంట్‌ సీ.అశోక్‌కుమార్‌ బీజేపీ 32506
1972 సయ్యద్‌ హసన్‌ ఇండిపెండెంట్‌ ఎస్‌.రఘువీర్‌రావు ఎస్టీఎస్‌ 9750
1967 సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఇండిపెండెంట్‌ సీఎల్‌ మేఘరాజ్‌ బీజేఎస్‌ 7500

అభివృద్ధి ప‌థ‌కాలు

చార్మినార్‌ పాదచారుల జోన్‌ పనులు జరుగుతున్నాయి. సిటీ కాలేజీ సుందరీకరణ, చార్‌కమాన్‌ల ఆధునీకరణ, ముర్గీచౌక్‌ గడియారం పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ, వాటర్‌లైన్‌, సీసీ, బీటీ రోడ్ల పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

చార్మినార్‌ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లను విస్తరించాలి. చార్మినార్‌, చౌమహాల్లా, మక్కామసీదును తిలకించడానికి వచ్చే సందర్శకుల కోసం మల్టీలెవల్‌ పార్కింగ్‌ సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన పాలకులు, అధికారులు ఆ దిశలో ముందుకు సాగలేదు. పాదచారుల జోన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. యునానీ ఆసుపత్రి, మక్కామసీదు ఆధునీకరణ చేపడతామని చెప్పినా ప్రజా ప్రతినిధులు ఆ పనులు చేయలేదు.

ముఖ్య ప్రాంతాలు

చారిత్రాత్మత కట్టడాలు చార్మినార్‌, మక్కామసీదు, చౌమహాల్లా ప్యాలెస్‌, కుర్షీద్‌జా దేవిడీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, యునానీ ఆసుపత్రి, సిటీ కాలేజీ, హైకోర్టు, నిజాం మ్యూజియంలు ఉన్నాయి.

వీడియోస్

ADVT