ఢిల్లీ: జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ ముసాయిదాకు కేంద్రం ఆమోదం     |     విజయవాడ: కనకదుర్గ గుడి టోల్ గేటు నుంచి కుమ్మరిపాళెం సెంటర్‌ వరకు 10 రోజుల పాటు రాకపోకలు బంద్‌     |     ఇస్లామిక్ టెర్రరిజాన్ని భూమిపై లేకుండా చేస్తాం: డొనాల్డ్‌ ట్రంప్‌     |     అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌     |     పంజాబ్‌: లుథియానాలో కారులో తరలిస్తున్న 14 కిలోల బంగారం స్వాధీనం     |      కడప: రూ.54 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బద్వేల్‌ ఎక్సైజ్‌ సీఐ హిమబిందు     |      తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం     |     విజయవాడ: ఫిబ్రవరి 19న ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు     |      దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలి- ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్మోహన్‌ వైద్య      |     ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లాలో 5 కిలోల టిఫిన్‌ బాంబును నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు