హైదరాబాద్‌: మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ దగ్గర టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌     |     కామారెడ్డి: బిచ్కుంద మండలం కందర్‌పల్లి దగ్గర సైకిల్‌ను ఢీకొన్న లారీ, 6వ తరగతి విద్యార్థి జ్ఞానేశ్వర్‌ మృతి     |     జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల స్కాంలో చీఫ్‌ ఇంజినీర్‌ సురేష్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి-హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం     |     విశాఖ: జీకే వీధి మండలం ముళ్లమెట్ట దగ్గర అక్రమ రవాణా చేస్తున్న 220 నక్షత్ర తాబేళ్లను పట్టుకున్న అటవీ అధికారులు     |     విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు     |     ఉత్తరప్రదేశ్‌: ఎల్లుండి వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ     |     మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌, జమ్మూకశ్మీర్‌ ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో కాల్పులు     |     హైదరాబాద్: పాతబస్తీలో కార్డన్‌సెర్చ్‌, బార్కస్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమాలో పోలీసుల తనిఖీలు     |     కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు, 20 ఇసుక లారీలను సీజ్‌      |     నెల్లూరు: నారాయణ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్‌ అయిన దినేష్‌రెడ్డి (32) అవయవదానం     


Tags :