ADVT
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
13-02-2018 06:41:02
విజయవాడ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా  శైవక్షేత్రాలు భక్తులతో  కిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే  దుర్గాఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక పోలీస్ బొందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. యనమలకుదురు శివాలయంలో భారీగా భక్తులు పూజలు చేస్తున్నారు. 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.