ADVT
ఏపీకి రాహుల్ సంఘీభావం
10-02-2018 02:27:15
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోరుతూ పార్లమెంటులో టీడీపీ ఎంపీ లు నిరసన వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలన్న డిమాండ్లకు కాంగ్రెస్‌ మద్దతిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఈ విషచమై పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని, న్యాయబద్ధమైన డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.