ADVT
కల్పితం... కాని నిజం!
10-02-2018 00:23:30
మాల్గుడి... ఈ ప్రాంతం గురించి ఎవరైనా విన్నారా? విని ఉండరు! లేనే లేదు. ఇది అంతా ప్రముఖ రచయిత ఆర్‌.కె.నారాయణ్‌ ఆలోచనల నుంచి పుట్టింది. అదే మాల్గుడి . ఈ ఊరులో జరిగే సంఘటనలే ‘మాల్గుడి కథలు’. 1943లో ఆర్‌.కె.నారాయణ్‌ రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ హాట్‌ కేక్‌. ఆ ప్రాంతంలోని పాత్రలను చూస్తే మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. ఎప్పటినుంచో చూస్తున్న ఘటనలు కళ్ల ముందు మెదులుతాయి. ప్రపంచం మారినా, టెక్నాలజీ జీవితాల్లోకి చొచ్చుకువచ్చినా మనిషి స్వభావం ఇంకా మారలేదన్న నిజం గుర్తురాకమానదు. ఇది ఈ మధ్యే తెలుగులోకి కూడా వచ్చింది. ప్రముఖ రచయిత సి.మృణాళిని ఈ పుస్తకాన్ని అనువదించారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.