రాజన్న సిరిసిల్లలో తప్పిన పెను ప్రమాదం
09-02-2018 23:00:37
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట దగ్గర పెను ప్రమాదం తప్పింది. మోడల్ స్కూల్ విద్యార్థులు బస్సులో విహారయాత్రకు బయల్దేరారు. ఇంతలో వంతడ్పుల గ్రామం వద్ద హైటెన్షన్ విద్యుత్ స్తంబానికి బస్సు ఢీ కొన్నది. ఈ ఘటనలో ఒక విద్యార్థికి గాయాలపాలవ్వగా మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.