తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
09-02-2018 20:51:34
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటలు పట్టనుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు 31,197 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.61 కోట్లు.
Tags : TTD, lord venkanna, Devotees
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.