ADVT
సెల్ఫీ ప్రేమికుల కోసం సరికొత్త మొబైల్ వచ్చేసింది..!
07-02-2018 10:48:53
సెల్ఫీ ప్రేమికులకు కోసం సోనీ ఇండియా ప్రీమియం మొబైల్‌ ఎక్స్‌పీరియా ఎల్‌2ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. 5.5 వైడ్‌ స్ర్కీన్‌ హెచ్‌డీ డిస్ల్పే, రెండు శక్తివంతమైన కెమెరాలు, 8 మెగా పిక్సెల్‌ 120 డిగ్రీ సూపర్‌ వైడ్‌ యాంగిల్‌ సెల్ఫీ కెమెరా, 13 మెగా పిక్సెల్‌ ఎఫ్‌2.0 ప్రధాన కెమెరాతో వస్తుంది. సన్నటి డిజైన్‌ కల్గిన ఈ మొబైల్‌ 3300 ఎంఎహెచ్‌ బ్యాటరీతో లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ ఫింగర్ర్పింట్‌ సెన్సార్‌, ఆండ్రాయిడ్‌ నౌగాట్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమరీ ఆదనపు ఆకర్షణలు. దీని మెమరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ధర సుమారు రూ.19,990. ఈ మొబైల్‌ గోల్డ్‌, బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.