ADVT
హైదరాబాద్‌‌లో నేటి కార్యక్రమాలు
12-01-2018 06:50:27
 భక్తిగీతాలు
కార్యక్రమం: త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సుజారమణచే భక్తి గీతాలు
ముఖ్యఅతిథి: డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి( అధ్యక్షుడు, తెలంగాణసారస్వత్‌ పరిషత్‌)
సభాధ్యక్షుడు: శ్రీ కళా వీఎ్‌సజనార్దనమూర్తి (అధ్యక్షుడు, త్యాగరాయగానసభ), ప్రసన్నమూర్తి (నగర గ్రంథాలయ చైర్మన్‌
ఆత్మీయ అతిథి: పి. మదన్‌గుప్తా( రుషి జీవన్‌ సమాజ్‌ వ్యవస్థాపకుడు)
స్థలం: కళాలలిత కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 6గం.
 
సంక్రాంతి సందడి, క్రాఫ్ట్‌ బజార్‌
కార్యక్రమం: సంక్రాంతి సందర్భంగా....అరుణారామ్‌చే సంగీత కచేరి,ప్రసూన శిష్యులచే కూచిపూడి నృత్యప్రదర్శన. దిలీప్‌చే నృత్యప్రదర్శన. ఆవుల శ్రీను, బాల్‌రాజ్‌చే గంగిరెద్దుల ప్రదర్శనలు.
స్థలం: శిల్పారామం, మాదాపూర్‌
సమయం: ఉ. 11 - 9 (సంక్రాంతి సందడి 21 వరకు)
 
ఆరాధనోత్సవాలు
కార్యక్రమం: త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
బి. ఆనంద రాజ్యలక్ష్మి చవాన్‌ ఆధ్వర్యంలో వీణావాదన
ముఖ్యఅతిథి: డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు( తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు)
సభాధ్యక్షుడు: కళా వీఎస్‌ జనార్దన్‌మూర్తి
గౌరవఅతిథులు: డాక్టర్‌ విజయ్‌కుమార్‌ (అధ్యక్షుడు, సర్‌సీవీరామన్‌ అకాడమీ), శంకరనారాయణ (హాస్యావధాని)
ఆత్మీయఅతిథి: ఆనంద రాజ్యలక్ష్మి (ప్రముఖ విద్యాంసురాలు)
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక
సమయం: సా. 6 గం.
 
రజతోత్సవం
కార్యక్రమం: జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో డాక్టర్‌ సురభి లక్ష్మీ శారద నృత్యం, నృత్య దర్శకత్వం- రజతోత్సవం.
ముఖ్యఅతిథి: డాక్టర్‌ విజయ్‌కుమార్‌
సభాధ్యక్షుడు: యలవర్తి రాజేంద్రప్రసాద్‌( అధ్యక్షుడు, శంకర వేదిక)
సన్మాన పత్ర బహూకరణ: మహ్మద్‌ రఫీ (ఎడిటర్‌, కళ పత్రిక).
జ్యోతిప్రజ్వలన: పెద్దూరి వెంకటదాసు(కవి, రచయిత)
అతిథి సత్కారం: పద్మిని (టీవీ యాంకర్‌), కూచిపూడి, భరతనాట్యప్రదర్శనలు
స్థలం: కళావేంకట దీక్షితులు కళావేదిక (త్యాగరాయగానసభ)
సమయం: సా.6.15గం.
 
సెమినార్‌
కార్యక్రమం: పీజీ కాలేజ్‌ ఆఫ్‌ లా (ఓయూ,బషీర్‌బాగ్‌), యూజీసీ-ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌- రాజ్యాంగ బద్ధత’ అంశంపై సెమినార్‌
ముఖ్యఅతిథి: జస్టిస్‌ పీఎస్‌ నారాయణ( హైకోర్టు మాజీ న్యాయమూర్తి)
ప్రసంగం: ప్రొఫెసర్‌ లక్ష్మీనాథ్‌ (వీసీ, సీఎన్‌ఎల్‌యూ, పాట్నా)
గౌరవ అతిథి: ప్రకాష్‌ అంబేద్కర్‌ (మాజీ ఎంపీ, బీబీఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు)
ప్రత్యేక అతిథులు: తిరుమల వాలవన్‌ (మాజీ ఎంపీ, జాతీయ అధ్యక్షుడు, వీసీకే పార్టీ), డాక్టర్‌ బీఎం వినోద్‌కుమార్‌( మాజీ అంబాసిడర్‌, భారత ప్రభుత్వం), ప్రజాగాయకుడు గద్దర్‌
సభాధ్యక్షుడు: ప్రొఫెసర్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి (రిజిస్ట్రార్‌, ఓయూ)
స్థలం: పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియం (ఓయూ)
సమయం: మధ్యాహ్నం 3గం.
 
ఆవిర్భావ సభ
కార్యక్రమం: తెలంగాణ మాలమహానాడు నుంచి జై తెలంగాణ మాల మహానాడు’ ఆవిర్భావ సభ
స్థలం: ప్రెస్‌భవన్‌, బషీర్‌బాగ్‌
సమయం: మ.2గం.
 
ఆవిష్కరణ
కార్యక్రమం: భావచిత్రాలు-జీవిత సత్యాలు (రచన, డిజైనింగ్‌ కొట్టా శ్రీనివాస్‌ టీపీవో-హెచ్‌ఎండీఏ)
ఆవిష్కర్తలు: ప్రముఖ సినీరచయితలు పరుచూరి బ్రదర్స్‌, విజయయేంద్రప్రసాద్‌, డాక్టర్‌ కృష్ణవేణి కొట్టా( సోషల్‌ వర్కర్‌)
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌
సమయం: మ.12గం.
 
సమావేశాలు
కార్యక్రమం: ప్రజాసంఘాల నేతలు, రైతులు, విప్లవ నేతలపై అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో సమావేశం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌
సమయం: మ.2గం.
 
శ్రీ జైన్‌ సేవా సంఘ్‌ ఆధ్వర్యంలో ...
వక్తలు: కన్వీనర్లు ప్రసన్‌చంద్‌ బండారి, విజయ్‌ సూరన,మదన్‌ లూనావత్‌, పవన్‌ పాండ్యా.
స్థలం: ఎన్‌ఎస్‌ఎస్‌ హైదర్‌గూడ
సమయం: ఉదయం 11.30గం.
 
సర్పంచ్‌ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో..
కార్యక్రమం: పంచాయతీరాజ్‌ చట్టసవరణ-సబ్‌ కమిటీ నియామకం- పరోక్ష పద్ధతిలో సర్పంచ్‌ల ఎన్నిక విధానంపై సమావేశం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌
సమయం: ఉదయం 11గం.
 
వార్షికోత్సవం
కార్యక్రమం: జాన్సన్‌ గ్రామర్‌స్కూల్‌ వార్షికోత్సవం.
స్థలం: హరిహరకళాభవన్‌
సమయం: సాయంత్రం 4.30గం.
 
కామర్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ టెస్ట్‌
కార్యక్రమం: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కామర్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ టెస్ట్‌.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌.
సమయం: మధ్యాహ్నం 1గం.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.