శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
12-01-2018 06:45:36
మాదాపూర్‌(ఆంధ్రజ్యోతి): శిల్పారామంలో గురువారం సంక్రాంతి సందడి పేరుతో నిర్వహిస్తున్న సంబరాలు ప్రారంభమైయాయి. పలు రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు మేళాలో ఏర్పాటు చేశారు. గురువారం మైథిల్‌అనూప్‌ శిష్యబృందంచే మొహినీఆట్టం, రజినిమయి శిష్యబృందం , దిలీ్‌పసండాలియ, లాల్‌జీబృందాల నృత్య ప్రదర్శనలు అలరించాయి.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.