నేడు స్వర్ణచరితం నృత్య ప్రదర్శన
12-01-2018 06:36:46
అమరావతి: అమరావతిలో జరుగుతున్న సంక్రాంతి జీవన వారసత్వ సంబరాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అమరేశ్వరాలయంలోని శ్రీకృష్ణదే వరాయల తులాభార మండపం వద్ద రైతు రాయల స్వర్ణ చరితం కూచిపూడి నృత్యం జరుగుతుంది. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి కోకా విజయలక్ష్మీ బృందం ప్రదర్శన ఇస్తారు. శనివారం ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.