ADVT
స్త్రీలోల్డ్‌ ట్రంప్‌
04-01-2018 03:44:40
డోనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా అధ్యక్షుడు! అంతకు ముందు.. పేరుమోసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార దిగ్గజం. ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది.. ‘స్త్రీలోలుడు’ అని. ట్రంప్‌ తమను లైంగికంగా వేధించాడంటూ.. ఆయన మొదటి భార్య ఇవానా, రియాలిటీ స్టార్‌ జెర్వోస్‌ సహా 16 మంది ఆరోపించారు. బయటికి రాని వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న ఆరోపణలూ ఉన్నాయి. లైంగిక వేధింపులంటే.. అనుచితంగా తాకడం నుంచి ఎంగిలి ముద్దులు పెట్టడం, రేప్‌ దాకా అన్ని రకాల ఆరోపణలూ ఉన్నాయి ఆ ఆరోపణలన్నీ అబద్ధాలేనని ట్రంప్‌ ప్రకటించారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.