ADVT
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌: పోచారం
04-01-2018 03:01:55
హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో బుధవారం తెలంగాణ అగ్రి డాక్టర్ల అసోసియేషన్‌ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనం చేసే మంచి పనులు, సేవలే గుర్తింపు వస్తుందే తప్ప కులం వల్ల రాదని వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.