ADVT
మేడారం రావాలని ఉపరాష్ట్రపతికి ఆహ్వానం
04-01-2018 03:01:22
  • జాతర విశేషాలను వివరించిన ఇంద్రకరణ్‌
న్యూఢిల్లీ, జనవరి3 (ఆంధ్రజ్యోతి) : మేడారం జాతరకు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానం పలికారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ మేడారం జాతర విశేషాలను ఉపరాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.