నలుగురు ఐఏఎస్‌లకు పదోన్నతులు
04-01-2018 02:59:16
హైదరాబాద్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2002 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐఏఎ్‌సలకు కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రఘునందర్‌రావు, ఎస్సీ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న జ్యోతిబుద్ధప్రకాష్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, కేంద్రరక్షణశాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న సుదర్శన్‌ రెడ్డిలకు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.