ADVT
నో కాన్వాయ్‌ ప్లీజ్‌...!
04-01-2018 02:48:52
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ బాస్‌ వస్తున్నారంటేనే ఖాకీల హడావుడి సహజంగానే కనిపిస్తుంటుంది. సచివాలయం లోపలైనా, బయటైనా.. సీఎం స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తారు. దీనికి భిన్నంగా డీజీపీ ఎం.మాలకొండయ్య వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం సచివాలయంలో సీఎస్‌ నిర్వహించిన సమీక్ష సమావేశానికి డీజీపీ హాజరయ్యారు. సచివాలయం వరకూ ఆయన పోలీస్‌ కాన్వాయ్‌తోనే వచ్చారు. అనంతరం సచివాలయం గేటు బయటే కాన్వాయ్‌ని నిలిపివేసి, తన వాహనంలో నేరుగా మొదటి బ్లాకులోని సీఎస్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.