ADVT
హృద్రోగం, కేన్సర్‌ను నిర్ధారించే కృత్రిమ మేధ
04-01-2018 01:26:44
లండన్‌: గుండె సంబంధిత వ్యాధులను, ఊపిరితిత్తుల కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే కృత్రిమ మేధస్సును యూకేలోని జాన్‌ రాడ్‌క్లిఫ్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వైద్యులు గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి హృద్రోగాన్ని అంచనా వేస్తున్నారు. అందులో కచ్చితత్వం ఉండదు. ఆ సమస్యను అధిగమించేందుకు అత్యాధునిక సాంకేతికతతో ఈ కృత్రిమ మేధస్సును రూపొందించామని, గుండె పోటు వచ్చే అవకాశాన్ని దీని ద్వారా కచ్చితత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు.

Advertisement

  1. మూడేళ్ల పిల్లాడు వీడియోకాల్‌తో తండ్రిని ఎలా కాపాడాడంటే...
  2. ‘బిగ్‌బాస్’ అమ్మడు కొత్తగా ఏం చేసిందంటే?
  3. శివుని బొమ్మలు అలా ఉన్నాయంటూ ఆందోళన... వెంటనే తొలగించాలని డిమాండ్!
  4. ప్రేమను గెలిపించిన నిరాహారదీక్ష... మద్దతు పలికిన పంచాయతీ!
  5. నూడుల్స్‌లో మసాలాకు బదులు ఎలుకల మందు.... ఫలితంగా...
  6. విడ్డూరం: గ్రామదేవత కోసం ఊరి బయట టాయిలెట్!
  7. అసలే కోతి...ఆపై జనంపై క్రూడ్ బాంబులు విసిరి...
  8. అది క్యాన్సర్ పీడిత గ్రామం... అప్రమత్తమైన ప్రభుత్వం
  9. సంచలనం: 120 మంది మహిళలపై బాబా అత్యాచారం...వీడియో చిత్రీకరణ
  10. వాట్సాప్‌ సందేశాలు ఇక ఐదుగురికే ఫార్వర్డ్‌!

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.