భుక్తాయాసంతో మెదడు మొద్దుబారు!
04-01-2018 01:24:16
మెల్‌బోర్న్‌, జనవరి 3: చక్కెర అతిగా తిన్నా, భుక్తాయాసం వచ్చేలా భోజనం చేసినా.. కాస్తంత మత్తుగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఏ పనీ చేయాలనిపించదు. దీనికి కారణం తిన్న తర్వాత మొదడు పనితీరు మందగించడమేనని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగో శాస్త్రవేత్తలు తెలిపారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.