ADVT
ఉదయం మెరుగు
04-01-2018 00:43:13
తిథి : పుష్య బహుళ తదియ నక్షత్రం : ఆశ్లేష
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, సింహ, ధనుస్సు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి.
నిఫ్టీ : 10443.20 (+1)
ట్రెండ్‌ మార్పు వేళలు : 11.29
ధోరణి : గ్రహగతులను బట్టి మెరుగ్గా ప్రారంభమై 12 గంటల వరకు అదే ధోరణిని ప్రదర్శిస్తూ 12.10 నుంచి 1.40 మధ్యలో నిస్తేజంగా ఉండి 2.45 నుంచి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.
ట్రేడింగ్‌ వ్యూహం...
నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 12.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 1.45 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 2.45 తర్వాత ఎటిపి కన్నా తిరిగి పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్‌ చేసుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.
నిరోధ స్థాయిలు : 10485, 10520
మద్దతు స్థాయిలు : 10400, 10365
గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.