దుర్గగుడిలో అర్థరాత్రి పూజల వ్యవహారంపై విచారణకు ఆదేశం
03-01-2018 21:51:24
విజయవాడ: సీఎం చంద్రబాబుతో మంత్రి మణిక్యాలరావు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో దుర్గగుడిలో అర్థరాత్రి పూజల వ్యవహారంపై చర్చించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీపీ గౌతమ్‌సవాంగ్‌ సీఎంకు అందజేశారు. ఎల్లుండి సాయంత్రంలోగా పూర్తిస్థాయి నివేదికతో రావాలని సీపీ గౌతమ్‌సవాంగ్‌ను సీఎం చంద్రబాబు ఆదేశింశారు.
Tags : cm chandrababu, serious, Kanaka Durga Temple, Night, Worshiped
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.