ADVT
సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష
03-01-2018 21:44:30
విజయవాడ: సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కృష్ణానదిపై నిర్మించబోయే వారధుల కోసం ప్రపంచంలోని అత్యుత్తమ నిర్మాణాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనుల పురోగతిని అడిగి తెలుకోవడంతో పాటు ఔటర్‌రింగ్‌రోడ్డు మార్గంలో రెండు, మూడు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 30 రోజులలోపు ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే మార్గంలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయాలని చంద్రబాబు అన్నారు.
Tags : Chandrababu, Review, crda

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.