తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లకు పదోన్నతులు
03-01-2018 20:47:35
హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లకు పదోన్నతులు లభించాయి. 2002 బ్యాచ్‌‌కు చెందిన నలుగురు అధికారులను కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, కేంద్ర రక్షణ శాఖలో డిప్యుటేషన్‌పై ఉన్న సుదర్శన్‌రెడ్డికి కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags : IAS OFFICERS, Promotion, Telangana govt
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.