ADVT
ప్లాస్టిక్‌ రహితం.. మా శపథం
19-12-2017 02:58:36
కోరుట్ల రూరల్‌, తాండూరు డిసెంబర్‌ 18: శబరిమల పర్యావరణ పరిరక్షణకు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఇచ్చిన పిలుపునకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని, ప్లాస్టిక్‌ రహితానికి కట్టుబడి ఉంటామని అయ్యప్ప స్వాములు ప్రతిజ్ఞ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో దాదాపు వంద మంది అయ్యప్ప స్వాములు సోమవారం ప్లాస్టిక్‌ రహిత మహా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ రహిత ఇరుముడి తీసుకెళతామని శపథం చేశారు. కాగా, స్వచ్ఛ శబరిమలలో తామూ భాగస్వాములమవుతామంటూ వికారాబాద్‌ జిల్లా పాత తాండూరుకు చెందిన మణికంఠ ఆశ్రమ అయ్యప్ప స్వాములు ప్రతినబూనారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.