ADVT
మణికంఠకాలనీలో అయ్యప్ప పూజ, అన్నదానం
15-12-2017 11:03:22
వరంగల్‌ జిల్లా: 12వ డివిజన్‌ ఏనుమా ముల సుందరయ్యనగర్‌ మణికంఠకాలనీలో ని శ్రీ సర్వరక్షక అయ్యప్ప స్వామి ఆల యంలో గురువారం అయ్యప్పపూజ, అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మం త్రి బస్వరాజు సారయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వా ములకు అన్నదానం ప్రారంభించారు. స్వా ములు గందం కుమారస్వామి, ఏసీ శ్రీను, నాంపెల్లి రాజేష్‌, గురుస్వామి అల్లం నంద కుమారస్వామి, అన్నదాతలు వరికెల కోటే శ్వర్‌రావు, నల్లా శ్రీనివాస్‌ రెడ్డి పాలొన్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.