మనమే కాదు దీపావళిని అక్కడా జరుపుకుంటారు....
16-10-2017 09:45:59
దీపావళి ఒక్క భారత దేశంలోనే కాదు భారతసంతతి ఉన్న ప్రతీ చోట వైభవంగా జరుగుతుంది. ఈ పండుగను జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల మందికి పైగా ప్రజలు దీపావాళిని వివిధ రీతుల్లో జరుపుకుంటారు. ఆ విశేషాలు ఏబీఎన్ మీకోసం అందిస్తోంది.
Tags : deepavali, celabrations
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.