నేడు పెట్రో ధరలు ఇలా ఉన్నాయి
19-06-2017 06:16:45
హైదరాబాద్‌ సిటీ: పెట్రో ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటరు పెట్రోల్‌ ధర 28 పైసలు, లీటరు డీజిల్‌ ధర 15 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. కాగా, ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
పెట్రోల్‌ (లీటర్‌కు)
  • పాత ధర రూ.68.96
  • కొత్త ధర రూ.68.68
  • తగ్గుదల 28పైసలు
డీజిల్‌ (లీటర్‌కు)
  • పాతధర 58.92
  • కొత్తధర 58.77
  • తగ్గుదల 15పైసలు