మే 25న పీఎస్‌ఎల్‌వీ-సి38 రాకెట్ ప్రయోగం
20-04-2017 09:26:19
నెల్లూరు: జిల్లాలోని శ్రీహరి కోట నుంచి మరొక రాకెట్ నింగిలోకి ప్రవేశించనున్నది. మే 25న పీఎస్‌ఎల్‌వీ-సి38 అనే వాహకనౌకను షార్‌ నింగిలోకి ప్రవేశపెట్టనుంది. భారత్‌కు చెందిన కార్టోశాట్‌ ఉపగ్రహాం సహా మొత్తం 37 విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.