త్రి శక్తం
16-02-2017 23:03:06
సంక్షిప్త భగవద్గీతా సారాం కురుక్షేత్ర సంగ్రామంలో దిక్కుతోచని అర్జునుడికి ‘భగవద్గీత’ ద్వారా కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణభగవానుడు. ఆనాటి కృష్ణుడి ఉవాచ.. ధనుంజయునికి మాత్రమే కాదు, నేటికీ ఎందరికో కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. భగవద్గీత సారాన్ని గ్రహించిన కొలది జీవిత పరమార్థం అవగతమవుతుంది. గీతాసారాన్ని సంక్షిప్త రూపంలో ‘త్రి శక్తం’గా తీసుకొచ్చారు రచయితలు. గవ్వ చంద్రారెడ్డి ఆంగ్ల రచనకు వడ్డేపల్లి కృష్ణ తెలుగు అనువాదమిది.

పేజీలు: 100
ధర: అమూల్యం
ప్రతులకు: డా.గవ్వ చంద్రారెడ్డి
gavvac@aol.com