హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్‌, నడుచుకుంటూ వెళ్తున్న గోపాల్‌ అనే వ్యక్తిని ఢీకొన్న బైక్‌ రేసర్‌ నదీమ్‌, అక్కడికక్కడే గోపాల్‌ మృతి, బైక్‌ రేసర్‌ నదీమ్‌కు తీవ్ర గాయాలు      |     ప్రకాశం: సింగరాయకొండ దగ్గర ప్రమాదం, బైక్‌ను ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి     |     కర్నూలు: ప్యాపిలి మం. ఎన్‌.రంగాపురం దగ్గర రోడ్డుప్రమాదం, లారీని ఢీకొన్న ఆటో, నలుగురు మృతి, మరో ఐదుగురికి తీవ్రగాయాలు, డోన్‌ ఆస్పత్రికి తరలింపు     |     నల్గొండ: దేవరకొండ సంతోష్‌నగర్‌ కాలనీలో కార్డెన్‌ సర్చ్, సరైన పత్రాలు లేని 35 బైక్‌లు, 8 ఆటోలు స్వాధీనం     |     కర్నూలు: డోన్‌ టోల్‌గేట్‌ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు, ఎస్‌.ఆర్‌.ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు, బస్సు నుంచి దిగి పరుగులు తీసిన ప్రయాణికులు, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన      |     హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మద్యం తాగి వాహనాలు నడిపిన 21 మంది కేసులు నమోదు, 14 కార్లు, 7బైక్‌లు సీజ్‌ చేసిన పోలీసులు     |     సిద్దిపేట జిల్లా: ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌     |     త్వరలో అంతర్జాతీయంగా బంగారం ధర మరింత తగ్గే అవకాశం     |     అనంతపురం: గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసిన చంద్రబాబు     |     నోట్ల రద్దు తొందరపాటు చర్య- ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌     


Tags :